Header Banner

జియో వినియోగదారులకు గుడ్ న్యూస్! తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా! సరికొత్త ప్లాన్!

  Tue Feb 04, 2025 21:02        Others

రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్లాన్ డేటా అధికంగా వినియోగించేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే అన్‌లిమిటెడ్ 5జి డేటా అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. రిలయన్స్ జియో కొత్తగా చీప్ అండ్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అటు డేటా వినియోగం ఇటు అన్‌లిమిటెడ్ కాలింగ్ కావల్సినవారికి ఇది ప్రయోజనకరం. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అందుకే మీ కోసం బెస్ట్ ప్లాన్ కావచ్చు. ఈ ప్లాన్‌‌ అన్‌లిమిటెడ్ 5జి డేటా రోజూ ఉంటుంది. ఈ ప్లాన్ ధర కూడా నెలకు 198 రూపాయలు మాత్రమే.


ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!


జియో యూజర్లకు ఈ ప్లాన్ కచ్చితంగా నచ్చుతుంది. అందరికీ అనుకూలంగా ఉండే రీఛార్జ్ ప్లాన్ ఇది. డేటా అధికంగా వినియోగించేవారిని దృష్టిలో ఉంచుకుని ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇంకా ఇతర ప్రయోజనాలు ఏమున్నాయో చెక్ చేద్దాం. జియో 198 ప్రీ పెయిడ్ ప్లాన్ రిలయన్స్ జియో అందిస్తున్న వివిధ రకాల ప్లాన్స్‌లో ఇది బెస్ట్ ప్లాన్ కాగలదు. తక్కువ వ్యవధిలో ఎక్కువ డేటా వినియోగించుకునేవారికి లబ్ది చేకూరుతుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుంది. రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


5జీ డేటా కావడంతో బ్రౌజింగ్, స్ట్రీమింగ్ ఇతర ప్రయోజనాలకు లాభదాయకం. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5జి డేటా రోజూ 2 జీబీ చొప్పున లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది. మొత్తం 28 జీబీ లభిస్తుంది. ఇక మరో ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్ టారిఫ్ 349 రూపాయలు. వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. మొత్తం డేటా 56 జీబీ ఉంటుంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #releince #jio #offers #plans #unlimiteddata #todaynews #flashnews #latestupdate